కృష్ణవైతన్యసాధన ఎందుకు చేయాలి? నాకు గురువు అవసరమా? నేనెందుకు నామజపము చేయాలి?
దానిని నేనెట్లా చేయాలి? కృష్ణవైతన్యాన్ని ప్రారంభించడానికి మీరు తెలిసికోవలసిన విషయాలన్నింటినీ ఈ పుస్తకము మీకు తెలియజేస్తుంది. మనలను శ్రీకృష్ణునికి చేరువగా చేర్చే ప్రతీరోజు సాధనల గురించి సులభంగా అర్ధం చేసికోగలిగే మార్గదర్శనం ఇందులో లభిస్తుంది. ఇది పూర్తిగా ఆచరణ సాధ్యమైన వివరాలతో నిండి ఉంది. ఇది ఆశ్రమవాసులైన భక్తులకు, గృహస్థభక్తులకు ఇరువురికీ అవసరమైన పుస్తకము. మిమ్మల్ని మేలైన, మంచి ఆధ్యాత్మికవ్యక్తిగా తయారు చేసి బాధ్యతను ఈ పుస్తకము స్వీకరిస్తుంది.
Name | ప్రారంభకులకు కృష్ణచైతన్య మార్గదర్శిని |
Publisher | Bhaktivedanta Book Trust |
Publication Year | 2011 |
Binding | Paperback |
Pages | 132 |
Weight | 110 gms |