నిజమైన భారతావనిని సందర్శించండి. భారతీయ జీవన హృదయంలోని జ్ఞానమును, భక్తిని కనుగొనండి.
దైవత్వపు వాతావరణంలో పెరిగిన వ్యక్తులను కలుసుకోండి. అది వారి వ్యక్తిత్వమును రూపుదిద్ది ఎలా సుసంపన్నం చేసిందో తెలుసుకోండి. సాంకేతిక ప్రగతి, వంశపారంపర్య సంస్కృతి యొక్క భ్రష్టత మరియు ఇతర భారత దేశపు ప్రస్తుత పతనకారకముల ప్రభావములను పరిశోధించండి.ఇందులో: ఆదర్శ కుటుంబ జీవనం, కుల సామరస్యత అసాధారణ పాండిత్యం, సరళ జీవనం - ఉన్నత చింతనం, స్త్రీలు: ఆధీనులు ఐనా గౌరవనీయులు, భగవంతుడు మరియు ప్రకృతి పై ఆధారపడడం ...ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి.
Name | భారతీయ సంప్రదాయక జీవనం - వైదిక సంస్కృతి ముఖ్యాంశములు |
Publisher | Bhakti Vikas Trust |
Publication Year | 2018 |
Binding | Paperback |
Pages | 298 |
Weight | 350 gms |
ISBN | 978-93-82109-54-9 |