ఓ భారతీయ యువకుల్లారా!
మేల్కొనండి!
మీ దేశం తన ఆధ్యాత్మిక శక్తితో ప్రపంచానికి మార్గదర్శనం చేసేందుకు ఉద్దేశించబడింది. ప్రపంచమంతట కోట్లమందిని ఆకర్షిస్తున్న మీ సంస్కృతి యొక్క శక్తిని మీరు గుర్తించండి.
ఒక ధార్మిక, తాత్విక, సామాజిక మరియు ప్రపంచం యొక్క భవిష్యత్తు ఫై ఆసక్తి ఉన్న అందరి కోసం ఓ ఘంభీరమైన అంతర్ద్రుష్టి.
లేవండి, ముందుకుర రండి, తెలుసుకోండి.
Name | భారతీయ యువతకు ఒక సందేశం |
Publisher | Bhakti Vikas Trust |
Publication Year | 2010 |
Binding | Paperback |
Pages | 106 |
Weight | 135 gms |