బ్రహ్మచారి జీవనమునకు “దిక్సూచి” వంటిది. మొదటి భాగములో బ్రహ్మచర్యమునకు
సంబంధిం చిన ఎన్నో అంశములపై విస్తృత చర్చ మరియు సాధనపూర్వక మార్గనిర్దేశం ఇవ్వబడిం ది.
రెం డవ భాగములో బ్రహ్మచర్యం పై శ్రీల ప్రభుపాదుల గ్రంథములు, లేఖలు మరియు రికార్డిం గుల
నుం డి సంకలనం చేయబడిన ప్రస్తావనలు పొందుపరచబడినవి.
బ్రహ్మచారులకే గాక తమ ఆధ్యాత్మిక జీవనమును అభివృద్ధి చేసుకోవడంలో
తీవ్రమైన ఆసక్తి చూపేవారందరికీ ఇది అమూల్యమైనది.
Name | కృష్ణచైతన్యంలో బ్రహ్మచర్యం |
Publisher | Bhakti Vikas Trust |
Publication Year | 2016 |
Binding | Paperback |
Pages | 340 |
Weight | 310 gms |
ISBN | 978-93-82109-26-6 |